Home » Nellore Central Jail
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) బుధవారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు కాకానికి స్వాగతం పలికారు.
నాయకులు ఇలాంటివి ప్రోత్సహించకూడదు!
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.