Home » nellore municipal corporation
ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా.. వైసీసీకి 15 మంది ఉన్నారు. మరింత మంది వైసీపీకి టచ్లో ఉన్నారని.. అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహరచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
అవిశ్వాస తీర్మానం ప్రకారం, కలెక్టర్ 15 రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్ జరపాలి. 54 మంది సభ్యుల సభలో మెజారిటీ 28 ఓట్లు వస్తే మేయర్ స్థానం పోతుంది.
ఈనెల 15న ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ తో పాటు 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక ఈరోజు జరుగుతుంది.