-
Home » Nellore Rotten Chicken
Nellore Rotten Chicken
Nellore Rotten Chicken : ఈ చికెన్ తింటే చావు ఖాయం..! నెల్లూరులో 500 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం, అధికారుల దాడుల్లో షాకింగ్ దృశ్యం
December 24, 2022 / 10:24 PM IST
నెల్లూరు జిల్లాలో చికెన్ షాపులపై అధికారులు దాడులు చేపట్టారు. భారీగా కుళ్లిన, నిల్వ చేసిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. హరినాథపురంలోని ఓ గోడౌన్ పై హెల్త్ అధికారులు దాడులు చేశారు. 500 కేజీల చికెన్, రెండు ఫ్రీజర్లు స్వాధీనం చేసుకున్నారు.
Nellore Rotten Chicken : ఈ చికెన్ తింటే చిక్కులే.. నెల్లూరులో కుళ్లిన చికెన్ విక్రయాలు, తనిఖీల్లో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు
October 29, 2022 / 06:03 PM IST
నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ సమీపంలోని మాంసపు దుకాణాల్లో కుళ్లిన కోడి మాంసం విక్రయాలు బయటపడ్డాయి. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.