-
Home » Nellore TDP President
Nellore TDP President
నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవి కోసం గ్రూప్ వార్.. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డిలలో ఎవరిది పైచేయి?
September 10, 2025 / 09:43 PM IST
వలస వచ్చిన నేతల డిమాండ్‌కు ప్రాధాన్యత ఇవ్వకూడదని టీడీపీ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. పార్టీని నమ్ముకుని చాలామంది ఉన్నారని.. పార్టీ కోసమే పనిచేసే వారికే పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.