Home » Nellore Ysrcp
కోటంరెడ్డిలో మార్పు చూసిన వారంతా.... తన సహజ శైలికి భిన్నంగా ఎన్నాళ్లు నడుచుకుంటారో చూద్దామని వ్యాఖ్యానిస్తున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం అని ఆయన అన్నారు. టీడీపీలోకి పోవాలనుకునే వాళ్లే ఇలాంటివి చెబుతారని ఎదురుదాడికి దిగారు. వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారని బాలినేని ఫైర్ అయ్యారు.
Mekapati Goutham Reddy: గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీకి తిరుగులేదనేలా కనిపించింది. కానీ, జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఆ పార్టీలోని మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారే యమునా తీర
నెల్లూరులో జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు నగరంలో అన్ని రకాల మాఫియాలు ఉన్నాయని, నిక్కచ్చిగా పనిచేసే పోలీసు అధికారులను అక్కడ ఉండనివ్వరంటూ ఘాటుగా విమర్శించిన విష