-
Home » Nelluru Peddareddy Chepala Pulusu
Nelluru Peddareddy Chepala Pulusu
తిరుపతిలో కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు.. రిబ్బన్ కటింగ్ చేసిన మంత్రి రోజా
November 20, 2023 / 03:38 PM IST
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారంలో బిజీ అయిపోయారు. లాభాలు బాగా గడిస్తుండటంతో వరుస బ్రాంచ్‌లను ఓపెన్ చేస్తున్నారు. తాజాగా తిరుపతి బ్రాంచ్‌ను మంత్రి రోజా ప్రారంభించారు.