Home » Nene Raju Nene Mantri
సూపర్ హిట్ టైం లూప్ మూవీ 'మానాడు'ని రానా రీమేక్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రీమేక్ గురించి ఒక న్యూస్ బయటకి వచ్చింది.
నేనే రాజు నేనే మంత్రి వంటి పొలిటికల్ డ్రామాతో సూపర్ హిట్టు అందుకున్న రానా, తేజ.. ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ని అలరించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో..