Home » Nenu Super Woman
ఆహా, వీ హబ్ ఆధ్వర్యంలో వస్తున్న బిజినెస్ రియాలిటీ షో - నేను సూపర్ ఉమెన్. తొలి వారంలోనే అందరి ప్రశంసలను పొందింది.
చాలా మంది మహిళలకు జీవితంలో ఏదో ఒక పని చేసి తామేంటో నిరూపించుకోవాలని, ఈ సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అలాంటి మహిళలకు