Aha Nenu Super Woman : రెండో వారంలో 1.65 కోట్లు ఇన్వెస్ట్.. ఆహా నేను సూపర్ ఉమెన్ ఏంజెల్స్..

చాలా మంది మహిళలకు జీవితంలో ఏదో ఒక పని చేసి తామేంటో నిరూపించుకోవాలని, ఈ సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అలాంటి మహిళలకు

Aha Nenu Super Woman : రెండో వారంలో 1.65 కోట్లు ఇన్వెస్ట్.. ఆహా నేను సూపర్ ఉమెన్ ఏంజెల్స్..

Angels invest 1.65 crores on Aha Nenu Super Woman second week

Updated On : July 27, 2023 / 9:03 PM IST

Aha Nenu Super Woman : చాలా మంది మహిళలకు జీవితంలో ఏదో ఒక పని చేసి తామేంటో నిరూపించుకోవాలని, ఈ సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. అలాంటి మహిళలకు మేమున్నామంటూ ముందుకొచ్చింది ఆహా. నేను సూపర్ ఉమెన్ అనే బిజినెస్ షో, వి హబ్ తో కలిసి వ్యాపారం చేయాలనుకునే మహిళలకు అండగా నిలిచేందుకు ప్రోత్సాహం అందిస్తోంది ఆహా. మొదటి వారం లో ఏంజెల్స్ 1. 35 క్రోర్స్ ఇన్వెస్ట్ చేయగా, ఇపుడు రెండో వారం లో మొత్తం 1.65 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరికి ఇన్వెస్ట్మెంట్ దకింది, ఎవరు వారి మెంటోర్షిప్ అందుకున్నారు తెలుసుకోవాలి అంటే ఈ 28 మరియు 29 జులై రాత్రి 7 గంటలకు ఆహలో తప్పక చూడండి .

Jawan : శంకర్‌ని మించిపోతున్న అట్లీ.. షారుఖ్ సినిమాలో ఒక్క సాంగ్ కోసం 15 కోట్లు ఖర్చు..

‘నేను సూపర్ ఉమెన్’ గురించి చెప్పాలంటే ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. అంటే ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఏంజెల్స్ కూడా ఉంటారు. అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా)

Angels invest 1.65 crores on Aha Nenu Super Woman second week

Angels invest 1.65 crores on Aha Nenu Super Woman second week