Home » Nenuleni Naa PremaKatha
‘నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అభినందించారు..
నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ జంటగా నటిస్తున్న సినిమాకు ‘నేనులేని నా ప్రేమకథ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు..