Nepali citizens

    భారత్ నుంచి వచ్చి కరోనా వ్యాప్తి చేస్తున్నారు…నేపాల్ ప్రధాని

    May 26, 2020 / 09:33 AM IST

    భారత్ పై మరోసారి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలు చేశారు నేపాల్ ప్రధాని కేపీ ఓలి. భారత్ నుంచి పౌరులు సరిహద్దుల తమ దేశంలో ప్రవేశించి ప్రాణాంతక కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దులు దాటినవాళ్లకు టెస్టింగ్ తప�

10TV Telugu News