Home » nepali gang robbery
నిందితులు నేపాల్ సరిహద్దు దాటితే పట్టుకోలేమని భావించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు.. కూకట్పల్లి నుంచి బస్‌లో పూనే వెళ్లినట్టు గుర్తించారు.
nepali gang: పని కావాలంటూ వస్తారు.. సైలెంట్‌గా వాళ్ల పని చేసుకొని పోతారు. ఇది నేపాలీ గ్యాంగ్ చోరీ ఫార్ములా.. నేపాల్ నుంచి వచ్చిన ఈ గ్యాంగ్ హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతోంది. నెల రోజుల వ్యవధిలో రెండు చోట్ల భారీ మొత్తంలో దోచుకెళ్లిందీ ముఠా. ఇంట�