neredment

    ఆగని ఆత్మహత్యలు : గన్‌తో కాల్చుకున్న ఇంటర్ విద్యార్థి

    April 30, 2019 / 04:10 AM IST

    హైదరాబాద్ : నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో సొహైల్ అనే విద్యార్థి ఆత్మహత్య  చేసుకున్నాడు. తన తండ్రి గన్ తో కాల్చుకుని చనిపోయాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిట�

10TV Telugu News