Home » Nerkonda Paarvai
అజిత్, బోనీ, వినోద్.. ఈ ముగ్గురు అంతకుముందు పింక్ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ కూడా చేశారు.. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ ప్లాన్‌లో ఉన్నారు..
తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అజిత్. ఇటీవల విశ్వాసం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, ప్రస్తుతం బోని కపూర్ నిర్మాణంలో పింక్ రీమేక్ చిత్రం నెర్కొండ పార్వాయి చేస్తున్నాడు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్