Home » net session
కోహ్లీ నెట్ ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్విట్టర్ వేదికగా కోహ్లీ..ఈ వీడియోను పోస్టు చేశారు. గత రెండు మ్యాచ్ లలో ఇతను హాఫ్ సెంచరీలతో రాణించాడు.