Home » Netflix app
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ స్మార్ట్ టీవీ యూజర్లకు షాకింగ్ న్యూస్. ఇకపై మీ స్మార్ట్ టీవీల్లో OTT ప్లాట్ ఫాంల్లో అగ్రగ్రామి అయిన Netflix సర్వీసు నిలిచిపోనున్నాయి. డిసెంబర్ 1, 2019 నుంచి పాత వెర్షన్ శాంసంగ్ స్మార్ట్ టీవీల్లోని Netflix యాప్ పనిచేయదు. ఈ మ�