Home » Netflix Home
Netflix Household Account : నెట్ఫ్లిక్స్ క్రమంగా అన్నిదేశాల్లో పాస్వర్డ్ షేరింగ్ విధానాన్ని నిలిపివేస్తోంది. నెట్ఫ్లిక్స్ ఖాతాదారులు తమ సొంత అకౌంట్లకు పేమెంట్ చేయకుండా పాస్వర్డ్ షేరింగ్ చేయడాన్ని నిలిపివేసింది.