Home » Netflix Plan Prices
Netflix Plan Prices : నెట్‌ఫ్లిక్స్ కొత్త ధరల పెంపు భారతీయ వినియోగదారులకు వర్తించదు. ప్రస్తుతం ఉన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్లతో ఉపయోగించవచ్చు.
ఈ ప్లాన్ కింద అన్లిమిటెడ్ 5జీ డేటా, ఇతర బెనిఫిట్స్‌తో కూడిన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను అందిస్తోంది.
Netflix Plan Prices : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు మళ్లీ షాకిచ్చింది. 2023 ఏడాదిలో మూడోసారి ప్రైమరీ, ప్రీమియం ప్లాన్ల ధరలను భారీగా పెంచుతోంది. ఈ ధరల పెంపుతో కంటెంట్ లైబ్రరీని పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆసియా పసిఫిక్ రీజన్ కీలకంగా స్ట్రీమింగ్ కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ధరలు పెంచితే.. ఓటీటీ యూజర్ బేస్ లక్ష్యంగా నెట్ ఫ్లిక్స్ ధరలను భారీగా తగ్గించింది.