Home » Netflix Sharing Passwords
Netflix Subscribers : నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త సబ్స్క్రైబర్లు పెరిగారు. కొత్త సబ్ పాస్వర్డ్ షేరింగ్ ఆపేసిన కొద్ది రోజులకే కొత్తగా రోజువారీ సైన్-అప్లు గణనీయంగా పెరిగాయి.
Netflix Sharing Passwords : మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ (Kantar) నివేదిక ప్రకారం.. పాస్వర్డ్ షేరింగ్‌పై ఛార్జీలు విధించడంతో నెట్‌ఫ్లిక్స్ 2023 మొదటి త్రైమాసికంలో స్పెయిన్‌లో మిలియన్ మంది యూజర్లను కోల్పోయింది.