Home » Neuralink
Elon Musk Neuralink : నోలాండ్ అర్బాగ్ అనే అరిజోనా వ్యక్తిలో మెదడు చిప్ ఇంప్లాంటేషన్ గురించి మాట్లాడుతూ.. మస్క్ బృందం ఎదుర్కొన్న సవాళ్లను గుర్తించి భవిష్యత్ శస్త్రచికిత్సలలో ఈ అడ్డంకులను అధిగమించడానికి వ్యూహాన్ని వివరించారు.
Elon Musk : న్యూరాలింక్ చీఫ్ రాబోయే రోజుల ఫోన్ల మనుగడపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఫోన్లు ఉండవని, కానీ న్యూరాలింక్ మాత్రమే ప్రపంచాన్ని ఆధిపత్యం చెలాయిస్తాయని మస్క్ పేర్కొన్నారు.
ట్విట్టర్ కోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు గతంలో మస్క్ వెల్లడించాడు. అయితే, మస్క్‌కు మరో నాలుగు కంపెనీలున్నాయి. ప్రధాన కంపెనీ టెస్లాతోపాటు, ద బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ అనే మరో నాలుగు కంపెనీలకు మస్క్ అధినేత.
ఎలన్ మస్క్ స్థాపించిన సంస్థల్లో ఒకటి ‘న్యూరాలింక్’. మనిషి మెదడులో చిప్ అమర్చి, దాని ద్వారా కంప్యూటర్ను కంట్రోల్ చేయగలగడమే ఈ కంపెనీ చేసే పని. అయితే, ఈ కంపెనీకి ప్రస్తుతం ఎదురుదెబ్బ తగిలింది.
ఇంపాజిబుల్ని.. పాజిబుల్ చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనీ వినీ ఊహించని టెక్నాలజీతో మనుషుల మెదళ్లలో చిప్ లు పెడతానంటున్నారు. మరికొన్ని నెలల్లోనే.. మనిషి మెదడులోకి ఎలక్ట్రానిక్ చిప్‌ను చొప్పించటానికి అమెరికా గవర్నమెంట్ పర్మిషన్ కోసం
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేతిలో ప్రస్తుతం ఐదు కంపెనీలున్నాయి. దీంతో వాటి నిర్వహణా బాధ్యతలు చూసేందుకు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది. ఇప్పుడు తాను వారానికి 120 గంటలు పని చేస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించాడు.
కోతి మెదడులో చిప్ చేర్చడం ద్వారా..అచ్చం మనిషిలాగే పనిచేస్తుందంటున్నారు ఎలన్ మస్క్. కోతి వీడియో గేమ ఆడుతుంటే..దానిని వీడియో తీసి..యూ ట్యూబ్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది.