-
Home » neuralink brain chip implant
neuralink brain chip implant
న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ వ్యక్తి ఆలోచనలతో కంప్యూటర్ మౌస్ కంట్రోల్ చేయగలడు : ఎలన్ మస్క్ ప్రకటన
February 20, 2024 / 05:40 PM IST
Neuralink Implant : న్యూరాలింక్ తొలి మానవుడికి బ్రెయిన్ చిప్ అమర్చిన ప్రయోగం సానుకూల ఫలితాలను ఇస్తోందని ఎలన్ మస్క్ వెల్లడించారు. ఇప్పుడా వ్యక్తి తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్‌ను కంట్రోల్ చేయగలడని మస్క్ ప్రకటించారు.