New 753

    ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

    November 16, 2020 / 08:11 PM IST

    Corona cases reduced : ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా కేసులు తగ్గాయి. వేల సంఖ్య నుంచి వందల సంఖ్యకు పడిపోయాయి. ఏపీలో కొత్తగా 753 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంట్లలో 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,074కి చేరింది. ఇప్పటివరకు 6,881 మంది మృతి చెందార�

10TV Telugu News