New Arms

    ఆయుధ చట్టం కఠినతరం : వేడుకల్లో తుపాకి పేల్చారా..ఇక చిప్పకూడే!

    November 6, 2019 / 01:11 AM IST

    శుభాకార్యాలు..వేడుకఃల్లో కొంతమంది అత్యుత్సాహాం ప్రదర్శిస్తుంటారు. తుపాకులు చేతబట్టుకుని ధన్..ధన్..మంటూ ఫైరింగ్ చేస్తుంటారు. స్థానికంగా భయబ్రాంతులకు గురి చేస్తుంది. పలువురు మృతి కూడా చెందారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసుకోవడం..వారిని

10TV Telugu News