Home » New Bikes
Honda CBR150R బైక్.. 2012లోనే భారత్ లో విడుదలైంది. అప్పట్లో సేల్స్ తక్కువగా ఉండడంతో కొన్నాళ్లపాటు కొనసాగించి 2017లో ఆ మోడల్ ను భారత్ లో నిలిపివేసింది హోండా సంస్థ.
2021 డిసెంబర్ లో సీబీ300ఆర్ ను భారత విఫణిలోకి ప్రవేశపెట్టిన హోండా.. నెల రోజుల వ్యవధిలోనే మరో బైక్ ను విడుదల చేసింది. CBR650R బైక్ ను హోండా భారత్ లో విడుదల చేసింది.
2021లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారత్ లో భేష్ అనిపించాయి. చిన్న బైక్ లతో పాటు రేటు ఎక్కువున్న బైక్ లు సైతం ఈఏడాది గణనీయమైన అమ్మకాలు అందుకున్నాయి.