New Bus Adda

    మెట్రో స్టేషన్లకు అమర జవాన్ల పేర్లు

    March 9, 2019 / 11:58 AM IST

    పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్లను గుర్తుంచుకొనే విధంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రెడ్ లైన్లో ఉన్న 2 స్టేషన్ల పేర్లు మార్చడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు అమరవీ�

10TV Telugu News