Home » New Cancer Treatment
అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి కేన్సర్. ఇది ఒకసారి మనిషి శరీరంలో పుట్టిందంటే చాలు.. మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే ఉంటుంది. కేన్సర్ కణాలు ఒళ్లంతా వ్యాపించి చివరికి మనిషిని పీల్చి చంపేస్తుంది. కేన్సర్ ప్రారంభంలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకు�