Home » new chat feature
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ PhonePe తమ వినియోగదారుల కోసం కొత్త chat ఫీచర్ ప్రవేశపెట్టింది. తమ ప్లాట్ ఫాంపై డిజిటల్ చెల్లింపులు జరిపే యూజర్ల కోసం ఫోన్ పే ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటినుంచి నగదు రిక్వెస్ట్ చేయొచ్చు లేదా