Home » new Chief Secretary
Vijayanand : ఏపీ సీఎస్‌గా విజయానంద్ నియామకం
కొత్త చీఫ్ సెక్రెటరీ ఎవరన్న అంశంపై ఏపీలో ఆసక్తికర చర్చ
తెలంగాణ కొత్త సీఎస్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో భారీ షాక్ ఇచ్చింది. ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్‌చంద్ర పునేఠపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధులకు పునేఠను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. అనిల్‌చంద్ర స్థానంలో ఏపీకి కొత్త సీఎస్ �