Home » new Covid-19 infections
భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది.
Italy reports record 40,000 new Covid-19 cases : కరోనా ప్రపంచాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. వేలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో తగ్గుముఖం పడుతోంది అనుకున్న క్రమంలో..మళ్లీ పలువురు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో 24 గంటల వ్యవధిల