Home » new COVID-19 variant
Israel Covid Variant : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా తగ్గిపోయిందిలే అని ప్రపంచ జనాభా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరో కొత్త కరోనా వేరియంట్ విజృంభించింది.
ఒమిక్రాన్ ప్రపంచదేశాలను చుట్టుముట్టేస్తుంది. ఇప్పటివరకు లేని దేశాల్లో కూడా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకు అన్ని దేశాలకు విస్తరిస్తోంది.
దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాలని ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ టెన్షన్ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Mutated Virus Is a Ticking Time Bomb : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా వైరస్.. రోజురోజుకీ ఊసరవల్లిలా రంగులు మార్చినట్టు రూపాంతరం చెందుతోంది. అంతకంతకు మ్యుటేషన్ అవుతూ మరింత ప్రాణాంకతంగా మారుతోంది. మ్యుటేట్ అయిన ప్రతిసారి కొత్త స్పైక్తో కొత్త లక్షణాలతో విజృం�