Home » New Delhi
చాక్లెట్ బిర్యానీ, మేగీ పానీ పూరీ.. ఇప్పుడు 'పాన్ బర్గర్'.. పేర్లు వింటేనే హడలెత్తిస్తున్న ఈ కొత్త కాంబినేషన్లు సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ పాన్ బర్గర్ ఎలా తయారో చేస్తారంటే?
కారులో ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అతనికి ఓ పక్షి వ్యాపారి కనిపించాడు. అతని దగ్గర ఉన్న పక్షులన్నీ కొనేశాడు. ఆ తరువాత ఏం చేశాడు? చదవండి.
పనిపట్ల శ్రద్ధ లేని ఉద్యోగుల్ని ఆయన సహించరు. జాగ్రత్తలు సూచిస్తారు. మాట వినకపోతే హెచ్చరిస్తారు. ఉద్యోగులకు కూడా ఆయనంటే హడల్. తాజాగా జరిపిన తనిఖీల్లో ఐఏఎస్ దీపక్ రావత్ ఉద్యోగుల్ని తిట్టిన వీడియో వైరల్ అవుతోంది.
స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు, టూర్లు వెళ్లడం కామనే. కానీ 81 ఏళ్ల వయసులో ప్రపంచ దేశాలు చుట్టి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు 18 దేశాలు 81రోజుల్లో చుట్టి వచ్చేశారు.
బిహార్‌కు చెందిన శివ్ శంకర్ ముఖియా ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి మూడేళ్లక్రితం సునీత అనే మహిళ పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లైంది. కాగా, సునీత సెక్స్ వర్కర్‌గా పని చే�
భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
రైతులందరి రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గించాలి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించిన విద్యుత్ సవరణ బిల్లు, 2022ను ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎమ్తో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని
వాయువ్య ఢిల్లీ ప్రాంతంలోని మంగోళ్ పురి ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. రాత్రిపూట రోడ్డుపై ఒక యువకుడు యువతిపై దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొడుతూ క్యాబ్లోకి తోసేశాడు. అనంతరం అతడు కూడా అదే కారులో ఎక్కాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా కారులో కూర్చు
ఢిల్లీ పరిధిలోని రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూలీలు ఒక బ్యాగును గుర్తించారు. దుర్వాసన వస్తున్న ఈ బ్యాగు తెరిచి చూడగా అందులో ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, వేళ్లు, ఇత
రాజౌరి గార్డెన్ పరిధిలోని తరుణ్ సూరి అనే కస్టమర్ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. దీనికి రూ.1,655 బిల్ అయింది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత కస్టమర్‌కు తిరిగి ఇవ్వడానికి సరిపడా చిల్లర అమన్, గుర్పాల్ సింగ్ వద్ద లేదు. దీంతో చిల్లర లేదనే కార�