Home » New Delhi
కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఎక్విటీస్ జూలై 21 నివేదికలో ఫిట్మెంట్ ఫాక్టర్ను 1.8గా భావించి, 13% వేతన పెరుగుదలగా అంచనా వేసింది.
దేశానికి అసాధారణమైన సేవలు చేసిన కొంతమంది యువతకు ఈ ఆహ్వానం అందుతుంది.
గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాలిక్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చారు. 2019 పుల్వామా దాడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
దీంతో, భారత్లో ఐఫోన్లు భారీగా తయారవుతాయని అందరూ భావించారు.
సరిహద్దు రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటున్న స్టూడెంట్స్
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది.
రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ వంటి మూడు కొత్త కలర్లలో ఈ బైకులు లాంచ్ అయ్యాయి.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది..