దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. ఫొటోలు చూస్తారా?

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌ హాజరయ్యారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9