గడ్కరీతో రాహుల్ ముచ్చట్లు.. పార్లమెంట్ వద్ద నేతల సందడి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో పలువురు నేతలు ఉండగా క్లిక్‌మనిపించిన దృశ్యాలివి. కేంద్ర మంత్రి గడ్కరీతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు.









