TeamIndia : టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్.. యువ ప్లేయర్ల విన్యాసాలు.. గంభీర్ నవ్వులేనవ్వులు.. ఫొటోలు వైరల్
TeamIndia : టీ20 వరల్డ్ కప్-2026లో భాగంగా టీమిండియా తన రెండో మ్యాచ్ ను గురువారం ఆడనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో యూఎస్ఏపై విజయం సాధించిన భారత జట్టు.. గురువారం రాత్రి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో ఆడనుంది. ఇందుకోసం భారత జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో యువ ప్లేయర్ల విన్యాసాలు.. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వులకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Images Credit@BCCI)
















