Home » new electric vehicle
తాజాగా "ఓలా" తన కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ను నెట్టింట్లో పెట్టింది. ఈ స్కూటర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందన్న సంకేతాలిస్తూ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ఓ ట్వీట్ చేశారు.
రోజు రోజుకు పెరిగిపోతున్న వాహనాల వినియోగం.. ప్రమాదంగా మారుతున్న కాలుష్యం.. అనారోగ్యాలకు గురవుతున్న ప్రజలు. వెరసి E-వాహనాల వినియోగం అవసరంగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్తులో అంతా E-వాహనాలదేనని అంటున్నారు వాహనాల విశ్లేషకులు. సౌండ్ పొల్యూషన్, �