Home » New Google Pixel Fold
New Google Pixel Fold : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత బ్రాండ్ పిక్సెల్ (Pixel) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold) కొత్త రెండర్లు మళ్లీ ఆన్లైన్లో కనిపించాయి.