New Google Pixel Fold : ట్రిపుల్ కెమెరా సెన్సార్లతో గూగుల్ కొత్త పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది.. అధికారిక లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

New Google Pixel Fold : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత బ్రాండ్ పిక్సెల్ (Pixel) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold) కొత్త రెండర్లు మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించాయి.

New Google Pixel Fold : ట్రిపుల్ కెమెరా సెన్సార్లతో గూగుల్ కొత్త పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది.. అధికారిక లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

New Google Pixel Fold Renders Surface Online Ahead of Official Announcement

Updated On : December 10, 2022 / 6:29 PM IST

New Google Pixel Fold : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత బ్రాండ్ పిక్సెల్ (Pixel) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold) కొత్త రెండర్లు మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించాయి. HowToiSolveతో ఆన్‌లీక్స్ ద్వారా 5.9-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే, 7.69-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేతో Oppo Find N-వంటి నోట్‌బుక్ డిజైన్‌తో వచ్చాయి. మరోవైపు.. వెనుక ప్యానెల్ పిక్సెల్ 7 ప్రో (Pixel 7 Pro) మాదిరిగానే ఉంటుందని చెప్పవచ్చు. ట్రిపుల్ కెమెరా సెన్సార్‌లతో వచ్చిన కెమెరా మాడ్యూల్‌ని పొందవచ్చు.

కెమెరా సెన్సార్లతో Google LED ఫ్లాష్ మైక్రోఫోన్‌ను కలిగి ఉంటుంది. రెండర్‌లు సిల్వర్‌లో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌ను చూడవచ్చు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షేడ్‌లో కూడా ఉంటుందని నివేదిక పేర్కొంది. పిక్సెల్ ఫోల్డ్ Google టెన్సర్ G2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ డివైజ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేసేందుకు వివిధ స్థాయిల కోర్లతో ఉంటుందని నివేదిక పేర్కొంది.

New Google Pixel Fold Renders Surface Online Ahead of Official Announcement

New Google Pixel Fold Renders Surface Online Ahead of Official Announcement

Read Also : Google Pixel 8 Series : టెన్సర్ G3 చిప్‌సెట్‌, 12GB ర్యామ్‌తో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

గూగుల్ పిక్సెల్ బడ్స్ సేల్ పెంచేందుకు హెడ్‌ఫోన్ జాక్ లేదు. అయినప్పటికీ, పిక్సెల్ ఫోల్డ్ సపోర్టును పొందవచ్చని నివేదిక సూచిస్తుంది. Google ఫోల్డింగ్ ఫోన్‌లతో Pixel యూజర్లు కొనుగోలు చేయవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold) ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆండ్రాయిడ్ (L)తో వస్తుంది. టాబ్లెట్‌ల గూగుల్ సపోర్టెడ్ OS ఫోల్డబుల్‌తో వస్తుంది. వచ్చే ఏడాది లాంచ్ చేసేందుకు గూగుల్ టాబ్లెట్‌ను కూడా డెవలప్ చేస్తోంది.

శాంసంగ్ (Samsung Galaxy Z Fold 4) ప్రస్తుతం లైట్ ఫోల్డబుల్ (నోట్‌బుక్-ఫోల్డింగ్ ఫారమ్ ఫ్యాక్టర్) ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. దీని బరువు 263 గ్రాములు ఉంటుంది. షావోమీ Xiaomi Mix Fold 2, Vivo X Fold, Oppo Find N వరుసగా 262 గ్రాములు, 311 గ్రాములు, 275 గ్రాములు ఉంటాయి. ఇటీవల, పిక్సెల్ ఫోల్డ్‌గా భావించే Google ఫోన్ 12GB RAMతో Geekbenchలో కనిపించింది. ఈ ఫోన్ ధర 1,799 డాలర్లుగా ఉండవచ్చు. అంటే.. దాదాపు రూ. 1.45 లక్షల వరకు ఉండవచ్చు. మే 2023లో జరిగే నెక్స్ట్ Google IO ఈవెంట్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Foldable Phone : అద్భుతమైన ఫీచర్లతో గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది.. పిక్సెల్ Tablet కూడా.. ఎప్పుడో తెలుసా?