Home » new Governing Body
కోర్టుల ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి పాలకవర్గాన్ని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధరకర్మ పూసపాటి అశోక్ గజపతిరాజును
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
GHMC new Governing Body : ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి కొలువుదీరింది. నూతన కార్పొరేటర్లు అందరూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ లో ఒకేసారి ప్రమాణం చేశారు. తెలుగు, హిందీ, ఊర్దూ, ఇంగ్లీష్ బాషల్లో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. 149 మంది క�