-
Home » New Home Loans
New Home Loans
LIC గుడ్న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు.. ఇకపై చౌకగా హోమ్ లోన్లు.. తగ్గనున్న ఈఎంఐల భారం..!
June 22, 2025 / 04:48 PM IST
LIC Housing Finance : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఇకపై హోం లోన్లు చౌకగా మారనున్నాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది.