Home » new host
బుల్లితెరపై రియాలిటీ షో బిగ్బాస్ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ షో కోసం ప్రత్యేకంగా ఓ అభిమాన వర్గం ఏర్పడడమే కాకుండా.. మంచి ఎంటర్టైన్మెంట్ షోగా నిలిచిది.