-
Home » New Income Tax Changes
New Income Tax Changes
టాక్స్ పేయర్లు జాగ్రత్త! 11 కొత్త పన్ను నిబంధనలు, ఒక్క తప్పు చేసినా భారీ జరిమానా తప్పదు!
April 1, 2026 / 03:15 PM IST
New Income Tax Rules 2026 : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. 1961 నాటి ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 కూడా అమల్లోకి వచ్చింది. మొత్తం పన్ను నిబంధనల్లో 11 కీలక మార్పులు చోటచేసుకున్నాయి.. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..