Home » new Into the Wild clip
సాహసవీరుడు, బేర్ గ్రిల్స్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ వైల్డ్ ఎపిసోడ్ కిరాకు పుట్టిస్తోంది. మార్చి 23న ప్రసారం కానున్న ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్‌లో రజనీకాంత్ కనిపించనున్నాడు. డిస్కవరీ ఛానెల్‌లో ఈ వైల్డ్ షో ప్రసారం కానుంది. ప్రధాని నరేంద�