Home » new IT rules
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా కఠినచర్యలు తీసుకుంది. భారతీయుల ఖాతాలపై కొరడా ఝుళిపించింది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఐటీ రూల్స్‌పై స్టే ఇవ్వాలని ఇప్పటికే పలు మీడియా సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. ఢిల్లీ, ముంబై, కేరళ, మద్రాస్ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులోనూ మొత్తం 10 పిటిషన్లు వే�
కొత్త ఐటీ నిబంధనలపై ఇండియా ఐక్యరాజ్యసమతిలో స్పందించింది. సోషల్ మీడియా వినియోగదారులను బలోపేతం చేయడానికే వీటిని రూపొందించినట్లు పేర్కొంది. దీనిపై పలువురితో 2018లోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు భారత పార్లమెంట్ షాకిచ్చింది. ఐటీ కొత్త నిబంధనల విషయంలో ట్విట్టర్ వైఖరిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌కు భారత పార్లమెంటు ప్యానల్ సమన్లు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించేందుకు ససేమిరా అంటూ మొండికేసిన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్.. ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన ఘాటు లేఖకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది.
కొత్త ఐటీ నిబంధనలపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎట్టకేలకు మౌనం వీడింది. ఇటీవలి కాలంలో కేంద్రంతో విబేధాలు ఎదుర్కొంటున్న ట్విట్టర్ కొత్త రూల్స్ ను పాటించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది.