-
Home » New Jawa 42 Bike
New Jawa 42 Bike
కొత్త జావా 42 అడ్వెంచర్ బైక్ భలే ఉందిగా.. మొత్తం 6 కలర్ ఆప్షన్లలో.. ధర ఎంతంటే?
August 14, 2024 / 03:26 PM IST
Jawa 42 Bike Launch : జావా యెజ్డీ మోటార్సైకిల్స్ నుంచి సరికొత్త 2024 జావా 42 బైకు వచ్చేసింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 1.73 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.