Home » new laws
వాదనలు పూర్తయిన 30 రోజుల్లోనే జడ్జీలు తీర్పు కూడా ఇవ్వాలన్నారు. నేరం ఆధారంగా శిక్షతో పాటు బాధితులకు న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. పాత చట్టాల సెక్షన్లు అన్నీ మారిపోతాయని చెప్పారు.
Rahul gandhi: ఢిల్లీ-హర్యానా బోర్డర్ వద్ద చేస్తున్న రైతుల ఆందోళనల్లో గడిచిన 17రోజుల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కొత్త చట్టాలతో మరెంతమంది ప్రాణాలు కోల్పోవాలనుకుంటున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేద