Home » New medicine
కరోనా మహమ్మారి విడతల వారీగా ప్రపంచం మీద దండెత్తుతుంటే.. వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు వైరస్ ను అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరోవైపు వైరస్ సోకిన వారిని మహమ్మారి నుండి త్వరితగతిన
చిన్నపిల్లలు, కౌమారదశలోని వారిలో టైప్ 2 మధుమేహానికి చికిత్స అందించేందుకు కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రయోగశాలలో ఈ ఔషధ పరీక్షలు విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం పెద్దలో టైప్ 2 మధు మేహానికి చికిత్స కోసం దాదాపు 30 రకాల మందులను అమెరిక�