-
Home » new Microsoft Windows boss
new Microsoft Windows boss
మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి
March 26, 2024 / 02:44 PM IST
Pavan Davuluri : ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్‌కి కొత్త హెడ్‌గా నియమితులయ్యారు. ప్రధాన యూఎస్ టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల దిగ్గజాల్లో దావులూరి చేరారు.