-
Home » New Mobile Number
New Mobile Number
కోట్లాది మంది ప్రైవసీ డేంజర్లో : కొత్త ఫోన్ నెంబర్ కావాలా? మీ Face స్కానింగ్ తప్పనిసరి!
October 7, 2019 / 10:13 AM IST
కొత్త మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఇకపై ఎలాంటి డాక్యుమెంట్లు అక్కర్లేదు. మీ ఫేస్ స్కానింగే మీ ప్రూఫ్ డాక్యుమెంట్. కొత్త ఫోన్ నెంబర్ తీసుకునే వారంతా తమ ఫేస్ స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరి కానుంది. లేదంటే.. టెలికం కంపెనీలు కొత్త ఫోన్ నెంబ�