New Motor Vehicle Act-2019

    కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేయం

    September 11, 2019 / 03:45 PM IST

    కొత్త మోటారు వాహన చట్టం-2019ని పశ్చిమ బెంగాల్‌లో అమలు పరిచేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ జరిమానాలను తగ్గించిన మరుసటి రోజే మమతా ఈ నిర్ణయం ప్రకటించారు. మోటారు వాహనాల చట్టంలో సవరణలు చాల�

10TV Telugu News